archiveSanghamitra seva samithi Nandyala

NewsProgramms

అడవి బిడ్డల ముంగిటికి ప్రసూతి వైద్య నిపుణుల సేవలు

జననాల రేటు నానాటికి తగ్గిపోయి భారత ప్రభుత్వ జనాభా లెక్కల మేరకు అంతరిస్తున్న జాతుల జాబితాలో (PTG Chenchu) చేర్చబడిన చెంచుల జీవితాల్లో ఆరోగ్య జ్యోతులు వెలిగించడానికి సంఘమిత్ర, నంద్యాల అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే‌. స్త్రీ సంబందమైన...
NewsSeva

చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి దత్తత తీసుకున్న 40 చెంచు గూండాలలో మొబైల్ మెడికల్ వ్యాన్ సహాయంతో నిరంతర వైద్య సహాయం అందించడంతో పాటు, అవసరానికనుగుణంగా, వర్షా కాలం దోమలు, చలినుండి వారిని వారు కాపాడు కోవటానికి దుప్పట్లు,...
News

నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో అర్చక దంపతులకు “లక్ష్మీ నారాయణ సేవ”

సేవ చేయడంలో, సంస్కృతీ సాంప్రదాయాలను సమాజానికి పరిచయం చేయడంలో ముందు వరుసలో నిలబడే కర్నూలు జిల్లా, నంద్యాల, సంఘమిత్ర సేవా సమితి నిరాశ్రిత బాలుర ఆవాసంలో "లక్ష్మీ నారాయణ సేవ'" పేరుతో శ్రీమతి, శ్రీ చామర్తి వెంకటరామయ్య దంపతుల సౌజన్యంతో 48...
NewsSeva

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను అక్కున చేర్చుకుంటాం – నంద్యాల సంఘమిత్ర సేవాసమితి

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి 25 సంవత్సరములకు పైగా నిరాశ్రిత బాలురకు ఆశ్రయం కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ మహామ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎలాంటి ఆశ్రయం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులను ఆదుకోవడానికి,...
News

నంద్యాల సంఘమిత్రలో స్వర్గీయ మల్లిఖార్జున శర్మ శ్రద్దాంజలి సభ

స్వర్గీయ మల్లిఖార్జున శర్మ ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంఘమిత్ర ఆవాసము (హాస్టల్) నందు శ్రద్ధాంజలి సభ జరిగింది. మల్లిఖార్జున శర్మ గారు గత రెండున్నర దశాబ్దాల క్రితం చెంచు విద్యార్థుల కోసం భక్తకన్నప్ప...
NewsProgramms

నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవాసమితి ఆవాసం లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి స్ఫూర్తిదాయకంగా జరిగింది. సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ కె. నాగసుబ్బారెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారత్ అకాడమీ డైరెక్టర్ శ్రీ. గోపీ...
1 2
Page 1 of 2