archivePUNJAB

News

పంజాబ్‌లో దారుణ ఘటన ఒకేసారి 45 ఆవులు మృతి.. కారణం ఏమిటంటే?

పంజాబ్ : పంజాబ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విషపూరితమైన పశుగ్రాసం తిన్న 45 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా ఫూన్‌గఢ్ గ్రామంలోని గోశాలలో శుక్రవారం జరిగింది. విషపూరితమైన పశుగ్రాసం తిని 45...
News

రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ హఠాన్మరణం! 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పంజాబ్ లోని ఫిలౌర్ వద్ద యాత్ర చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది....
News

పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు

రౌడీ ముఠాల్లో చేరాలంటూ ఆన్‌లైన్ ప్రకటనలు చండీగఢ్: పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ గ్యాంగ్‌లో చేరాలనుకునే వారు ఫలానా వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేయాల్సిందిగా.. ఆ నెంబర్‌ను జత చేస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన...
News

ఆప్‌ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త

పంజాబ్‌: మహిళలపై, చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయని రెండు రోజుల క్రితమే జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. తాజాగా పంజాబ్‌లో ఓ మహిళా ఎమ్మెల్యేకు ఇలాంటి ఘోర అనుభవమే ఎదురైంది. అందరూ చూస్తుండగా కట్టుకున్న భర్తే ఆమెపై...
News

పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం!

పంజాబ్‌: పంజాబ్‌లో కేంద్ర నిఘా సంస్థ పోలీస్‌ ఇంటి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్​ఐ దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల...
News

పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

* కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు...
News

పాకిస్తాన్ హోటల్లో అమెరికా యువతిపై అత్యాచారం!

ఇస్లామాబాద్‌: ఉగ్రవాద దేశంలో అరాచకాలకు అడ్డుఅదుపు లేదు. పాకిస్తాన్‌లో నిత్యం మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంలా మారాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణం జ‌రిగింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ళ యువ‌తిపై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక లైంగికదాడికి పాల్ప‌డ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని...
News

పాకిస్తాన్‌లో దారుణం…. హిందూ మైనర్ అక్కాచెల్లెళ్ళ‌పై ముస్లింల అత్యాచారం!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్ళ‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ళ‌ వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నెల అయిదోతేదీన జరిగిన...
News

పంజాబ్‌లో 282 మంది స్వాతంత్ర వీరుల‌ అస్తికలు లభ్యం

భారత సైనికులను కిరాతకంగా చంపి, బావిలో పడేసిన ఆంగ్లేయులు న్యూఢిల్లీ: బ్రిటీష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్‌ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన...
News

పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద గ్రనేడ్ దాడి

మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్‌లోని ఓ భవనం లక్ష్యంగా దుండగులు గ్రెనేడ్ విసిరినట్టు తెలుస్తోంది. దుండగుల దాడితో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కారులో వచ్చిన ఇద్దరు అనుమానిత...
1 2 3
Page 1 of 3