ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
కశ్మీర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్ బృందంపై ఉగ్ర దాడి జరిగింది. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని ఆపిల్...








