పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్‌పొరా గ్రామంలో ముష్కరుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహించి ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేశాయి....

