20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని
కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో భారీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీ వివరాలను ఆర్ధిక మంత్రి ప్రకటించనున్నారు. ఇది మన...




