archive#PM MODI

News

కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల...
News

3rd వేవ్ : మందులు, ఆక్సిజన్ నిల్వలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష : అధికారులకు పలు ఆదేశాలు

దేశంలో మరికొద్ది నెలల్లో కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత...
News

ఇక భారతీయ భాషల్లోనే సాంకేతిక విద్య – ప్రధాని మోడీ

భారతీయ భాషల్లో సాంకేతిక విద్య బోధించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి ప్రఖ్యాత జర్నల్స్‌ను మన భాషల్లోకి అనువదించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల డైరెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సాంకేతిక...
News

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం : జమ్మూ కాశ్మీర్ అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ

జమ్మూకశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ...
ArticlesNews

సురక్షా కవచం యోగా – ప్రధాని

యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజనుద్దేశించి...
News

వైరస్ ముప్పు తొలగిపోలేదు. జాగ్రత్తగా ఉందాం – ప్రధాని

కరోనా మహ్మమారి వేగంగా మార్పులు చేసుకొని కొత్త సవాళ్లను విసురుతోందని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వైరస్‌ కట్టడికి వేగంగా సిద్ధమవ్వాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. దానిలో భాగంగా కొవిడ్‌-19 ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే నిమిత్తం కస్టమైజ్‌డ్‌ క్రాష్...
News

ప్రధానిని సైతం కదిలించిన కవిత

కరోనా బారిన పడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు తల్లీకొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ తల్లిని అభినందించారు....
News

కేంద్రమే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తుంది – ప్రధాని మోడీ సంచలన ప్రకటన

దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి నేడు ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ని తీసుకురావడం భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయంగా మోడీజీ అభివర్ణించారు. గతంలో వ్యాక్సిన్ కి అనుమతులు...
News

స్వదేశీ టీకా తయారీలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది – ప్రధాని మోడీ

యావత్‌ ప్రపంచానికి సవాల్‌ విసురుతోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, వినూత్న ఆలోచనలతో చేస్తోన్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ముఖ్యంగా ఏడాదిలోపే స్వదేశీ (Made in India) టీకాను అభివృద్ధి చేయడం పట్ల భారత...
News

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యత ప్రభుత్వానిదే – ప్రధాని మోడీ

ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న క్రమంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షల సాయంతో...
1 10 11 12 13 14 16
Page 12 of 16