archivePFI

News

కాన్పూర్ మత ఘర్షణల వెనుక ముస్లిం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్తం

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బెకాన్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) హస్తం ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కాన్పూర్ అల్లర్ల మూలాలు పశ్చిమ బెంగాల్,...
News

పీఎఫ్ఐపై మ‌న‌సుపారేసుకున్న కేర‌ళ స‌ర్కారు… ర్యాలీకి అనుమ‌తి! బ‌జ‌రంగ్ ద‌ళ్‌కు నిరాక‌ర‌ణ‌

కోర్టు హెచ్చ‌రించినా ప‌ట్టించుకోని వైనం పినరయి విజయన్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌ల వెల్లువ‌ తిరువ‌నంత‌పురం: ఇంటెలిజెన్స్ నివేదికలను పట్టించుకోకుండా, కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని మార్క్సిస్ట్ ప్రభుత్వం సున్నితమైన అలప్పుజా జిల్లాలో ఆదివారం జ‌రిగే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సదస్సు,...
News

మధ్యప్రదేశ్ ఖార్గోన్ ఘటనలో ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ హస్తం

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ సిటీలో హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ పేర్కొన్నారు. దీనిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) స్పాన్సర్ చేసిందని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ...
News

క‌ర్ణాట‌క‌లో సెక్స్ రాకెట్లు న‌డుపుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా!

ఇస్లామిస్టుల అరెస్టు! మంగళూరు(కర్ణాటక): పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీ.ఎఫ్‌.ఐ) క్యాడ‌ర్ బాలికలను వ్యభిచారంలోకి దింపుతూ సెక్స్ రాకెట్లను నడుపుతోంది. ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న‌ పీ.ఎఫ్‌.ఐ నాయకుడు మహ్మద్ షరీఫ్ అలియాస్ షరీఫ్(46) అనే వ్యక్తిని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు....
News

కేరళ : RSS సభ్యుడు నందుకృష్ణ హత్య కేసులో నిందితుడైన SDPI కార్యకర్త అరెస్ట్

కేరళలోని వాయలార్ కు చెందిన RSS స్వయంసేవక్ నందు కృష్ణ హత్య కేసులో నిందితుడు, SDPI కార్యకర్త నిహాస్ (40) ని కేరళలోని అలప్పుజ జిల్లా పూచక్కల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 25 మందిని...
News

కేరళ : స్వంత పార్టీ వారిపైనే బాంబులు విసిరిన PFI – SDPI గూండాలు

ఆది నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తన అభ్యంతరకర వైఖరి కారణంగానే వార్తలలో నిలుస్తూ ఉన్న విషయం పాఠకులకు విదితమే. కేరళలోని పాదం అటవీ ప్రాంతంలో PFI సాయుధ శిక్షణా కేంద్రం నడుపుతోందనే సమాచారంతో దర్యాప్తు సంస్థలు విచారణ...
News

హిందూ సంస్థల నాయకులపై ఉగ్ర కుట్ర – ఇద్దరు PFI సభ్యుల అరెస్టు

PFI తీవ్రవాద సంస్థ దేశంలోని ప్రముఖ హిందూ నాయకులను అంతం చెయ్యడమే లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన హెచ్చరికతో అప్రమత్తం అయిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 11 న కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు యూపీకి వచ్చారనే సమాచారం...
News

PFI బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు

కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్‌.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైన‌ట్టు ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.‌ఎ) కోర్టుకు తెలిపింది. ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, ఎలా పంపిణీ...
News

బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని...
News

PFI కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ED దాడులు – అధికారులకు వ్యతిరేకంగా PFI కార్యకర్తల నినాదాలు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకలాపాలున్న తొమ్మిది రాష్ట్రాల్లో కనీసం 26 ప్రదేశాలలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం దాడి చేసింది. మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా పిఎఫ్‌ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ...
1 2 3 4
Page 3 of 4