బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ, పి. ఎఫ్. ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు
ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి.పి.ఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి...



