archivePAKISTAN

News

సరిహద్దులో పాక్ అక్రమ నిర్మాణాలు

న్యూఢిల్లీ: సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. దీనిపై భారత ఆర్మీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని తీత్వాల్​ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అసాధారణ నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. దీనిపై లౌడ్​స్పీకర్ల ద్వారా...
News

గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

పాక్ నుంచి అక్ర‌మ ర‌వాణా రూ. 400 కోట్లు విలువ ఉంటుందని అంచ‌నా గాంధీన‌గ‌ర్‌: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది....
News

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం

క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో...
News

ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు శూన్యం

ఆ దేశం కేంద్రంగా భారత్‌లో ఉగ్ర చర్యలు స్పష్టం చేసిన అమెరికా నిఘా వర్గాలు వాషింగ్ట‌న్‌: పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రవాదులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని అమెరికా స్పష్టం చేసింది. వాటిపై పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది....
News

పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసింది..

ఆ దేశ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ దేశమే అయితే ఒక...
News

పాకిస్తాన్ కుటిల నీతి

కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితికి మరో లేఖ ఇస్లామాబాద్‌: కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ మరో లేఖ రాశాడు. ఆర్టికల్ 370, కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్​ వెనక్కి తగ్గాలని కోరుతూ యూఎన్ జనరల్ సెక్రటరీ,...
News

గురుద్వారా వ‌ద్ద‌ ఫోటోషూట్‌పై పాక్‌కు భారత్ సమన్లు

న్యూఢిల్లీ: కర్తార్‌పుర్‌ గురుద్వారా ఫొటోషూట్‌ ఘటనను భారత్‌ ఆక్షేపించింది. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ చర్య గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఫొటోషూట్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను...
News

గురునానక్ జన్మస్థలంలో మోడలింగ్ ఫోటో షూట్

అనుమతించిన పాక్ సర్కార్ మండిప‌డ్డ సిక్కులు ఇస్లామాబాద్‌: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ వద్ద పాకిస్థాన్ మోడల్ ఫోటోషూట్‌‌‌తో పాటు తలపై వస్త్రం ధరించకపోవడం తీవ్ర దుమారం రేగుతోంది. తలపై వస్త్రం ధరించనందుకు ఆమెపై నెటిజన్లు తీవ్ర...
News

దేశ విభజనకు కారణం హిందువులం అన్న భావన లేకపోవడమే..

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్య గ్వాలియర్: "హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని...
News

కశ్మీర్ యువతను డ్రగ్స్‌కు బానిస చేస్తున్న‌ పాకిస్తాన్

జ‌మ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు...
1 16 17 18 19 20 27
Page 18 of 27