archivePAKISTAN

News

అవ‌మానం జ‌రిగినా.. సిగ్గు లేని పాకిస్తాన్‌!

తాజాగా మ‌రికొన్ని సామాజిక మాధ్య‌మాలపై ఉక్కుపాదం న్యూఢిల్లీ: భార‌త్‌పై పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల వేదికగా నిత్యం విషం క‌క్క‌డంతో సంబంధిత‌ యూట్యూబ్, ట్విట్టర్, వెబ్సైట్, ఇన్ స్ట్రా ఖాతాలను భార‌త్ నిషేధించింది. అయితే, ఇంత అవ‌మానం జ‌రిగినా పాకిస్థాన్‌ సిగ్గులేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంది....
News

పాకిస్థాన్ కోసం అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా

* ఏడాదిలోపే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా పాకిస్థాన్‌తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే ప్రణాళికలను చైనా ప్రకటించింది. పాకిస్థాన్‌ కోసం సమాచార ఉపగ్రహాల అభివృద్ధికి ప్రాధాన్యం, పాకిస్థాన్‌ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి...
News

10 మంది పాక్ సైనికుల మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ దేశంలోని ఓ చెక్ పోస్టుపై ఉగ్ర‌వాదులు దాడి చేశారు. ఈ సంఘట‌న‌లో 10 మంది పాక్ సైనికులు మరణించారు. నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్సులోని కెచ్ జిల్లాలో భద్రతాదళాల చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో...
News

పాకిస్థాన్ జైళ్ళ‌ నుంచి గుజరాత్, ఉత్తరప్రదేశ్ వాసులు విడుద‌ల

మిగిలిన వారినీ విడుదల చేయాలని భారత్ డిమాండ్ న్యూఢిల్లీ: నాలుగేళ్ళుగా పాకిస్థాన్‌ జైల్లో మగ్గి విడుదలైన 20 మంది మత్స్యకారులు భారత్ చేరుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా వేరవల్ పోర్టుకు చేరుకున్న జాలర్లు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి...
News

పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ బీటింగ్ రీట్రీట్

పంజాబ్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్​, అమృత్​సర్​ సమీపంలోని భారత్​-పాక్​ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘాలో ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుకలు నిర్వహించారు. ఇరు దేశాల సైనికులు కవాతులో పాల్గొన్నారు. విన్యాసాలు ప్రదర్శించారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడుకులను ప్రత్యక్షంగా...
News

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్ ది ప్రపంచ రికార్డు

ఐరాసలో పాకిస్థాన్‌పై మండిపడ్డ భారత్ ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉగ్రవాదులకు పాకిస్థాన్​లో రాచమర్యాదలు దక్కడంపై భారత్ మండిపడింది. ఉగ్రవాదం వల్ల సాధారణ పౌరులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలో పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్​లో అన్ని రకాలుగా తోడ్పాటు అందుతోందని...
News

పాకిస్తాన్‌లో మైనారిటీల‌ బతుకు దుర్భ‌రం!

హిందూ విద్యార్థిని కిడ్నాప్‌, అత్యాచారం, హ‌త్య‌ సింధ్‌: ముస్లిం దేశ‌మైన పాకిస్తాన్‌లో మైనారిటీల బ‌తుకు దుర్భ‌రంగా మారింది. అక్క‌డి మ‌తోన్మాదుల నుంచి ఏ క్ష‌ణాన ఏ విప‌త్తు వ‌చ్చి ప‌డుతోంద‌న‌ని అక్క‌డి మైనారిటీలు.. ముఖ్యంగా హిందువులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళ‌దీస్తున్నారు. తాజా...
News

ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ బిచ్చగాడు

ఇస్లామాబాద్‌: జమాత్-ఎ-ఇస్లామీ అధినేత సిరాజుల్ హక్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లాహోర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను పక్కకు పంపిస్తేనే పాకిస్తాన్ సంక్షోభానికి తెరపడుతుందని వ్యాఖలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో పాకిస్తాన్ అడుక్కుంటున్నందుకు ఇమ్రాన్ ఖాన్...
News

పాకిస్థాన్‌లో హిందూ వ్యాపారి కాల్చివేత‌!

సింధ్: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అనాజ్ మండిలో 44 ఏళ్ల హిందూ వ్యాపారవేత్త సునీల్ కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కాల్పుల కారణంగా నగరంలో బంద్ పాటిస్తున్నారు. తరువాత, హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక...
News

20 చెత్త ఛానళ్ళ‌పై ఉక్కుపాదం!

పాకిస్తాన్ కేంద్రంగా వ్య‌తిరేక‌ ప్ర‌సారాలు భార‌త్‌లో నిషేధం న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలు ప్రసారం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకుని ర‌న్ అవుతున్న 20 చెత్త యూట్యూబ్ ఛాన‌ళ్ళ‌ను కేంద్రం నిషేధించింది. ఈ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లు పాకిస్తాన్ కేంద్రంగా...
1 15 16 17 18 19 27
Page 17 of 27