archivePAKISTAN

News

పాక్ ప్రధాని షెహబాజ్

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి వాకౌట్ చేశారు....
News

ఇమ్రాన్‌కు `సుప్రీం’లో చుక్కెదురు… తిరిగి అవిశ్వాస తీర్మానం!

ఇస్లామాబాద్‌: ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్‌తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సిద్ధపడిన ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ సుప్రీం కోర్టులో భంగపాటు ఎదురైంది....
News

భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ కలకలం!

న్యూఢిల్లీ: పాకిస్థాన్.. తన వికృత చేష్టలను మానునకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని బోర్డర్ అవుట్ పోస్ట్ రోసా వద్ద భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్థరాత్రి...
News

ఇమ్రాన్ గద్దె దిగడంతో అనుయాయులతో ఆందోళన

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దయి, ఆయనకు ప్రధాని పదవి పోవడంతో ఆయన అనుమాయుల్లో ఆందోళన నెలకొంది. ఇన్ని రోజుల అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఇష్టమొచ్చిన రీతుగా దొరికింది.. దొరికినట్టు దోచుకున్నవారికి అరెస్టుల భయం పట్టుకుంది. అందుకే దేశం విడిచిపోవాలని...
News

పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని వదిలిపెట్టం!

కర్ణాటక మంత్రి హెచ్చ‌రిక‌ బెంగ‌ళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి తిండి తిని పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లింలను మభ్యపెడుతోందని ఆరోపించారు....
News

ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

దేశాన్ని వీడిన ఇమ్రాన్ భార్య బెస్ట్ ఫ్రెండ్ ఇస్లామాబాద్‌: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాజకీయంగా షాకుల మీద షాకులు తగులుతూ ఉండగా, తాజాగా అతడి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్‌ను...
News

పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ – ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన

* అధ్యక్షుడి ఆమోదం పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆ దేశ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించాడు. పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై...
News

భారత్ తో పాకిస్థాన్ ఏ విధంగానూ సరితూగ లేదు – ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ ‌పై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత పాస్‌పోర్ట్ ‌కు ప్రపంచ దేశాల్లో ఎంతో విలువ ఉందన్నారు. భారత్ ‌తో ఏ రకంగానూ పోల్చుకునే పరిస్థితిలో పాకిస్థాన్‌ లేదన్నారు. భారత స్వతంత్ర విదేశాంగ విధానం గొప్పగా...
News

జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు నాలుగు రోజుల ముందుగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారు. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ మూడోతేదీన‌ పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే...
News

పాకిస్తాన్‌పై ప్రేమ పోగొట్టుకోలేని భార‌తీయ ముస్లింలు!

పాక్‌ను దేవుడు ఆశీర్వదించాలంటూ కర్ణాటక యువతి పోస్ట్ అరెస్టు చేసిన పోలీసులు బెంగ‌ళూరు: పాకిస్థాన్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వాట్సాప్ స్టాటస్‌లో పోస్టింగ్ పెట్టినందుకు కర్ణాటకకు చెందిన ఓ 25 ఏళ్ళ‌ యువతి చిక్కుల్లో పడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి...
1 10 11 12 13 14 27
Page 12 of 27