కశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం!
కశ్మీర్: జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్...









