News

క‌రాచీలో పేలింది సూసైడ్ బాంబ‌రే!…

423views

క‌రాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో పేలింది బుర‌ఖా ధ‌రించిన సూసైడ్ బాంబ‌రే. నిన్న సంభ‌వించిన ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్దరు చైనీయులు సహా న‌లుగురు దుర్మ‌ర‌ణం పాలైన సంగతి తెలిసిందే.

మధ్యాహ్నం 2:30 గంటలకు ఇది జ‌రిగింది. ఆ పేలుడులో తెల్లటి వ్యాన్ అగ్నికి ఆహుతి అయింది. వ్యాన్ ట‌ర్న్ తీసుకుంటున్న‌ప్పుడు… అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ బుర‌ఖా ధ‌రించి నిల్చున్న మ‌నిషి ఒక్క‌సారిగా వ్యాన్ స‌మీపానికి వ‌స్తూ త‌న‌ను తాను పేల్చుకుంది. దీంతో కారు ఆహుత‌యింది.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి