archive#PAK

News

ఇమ్రాన్‌ ఖాన్‌కు రూ.50 వేలు జరిమానా!

ఇస్లామాబాద్‌: ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం జాతీయ అసెంబ్లీలో చర్చకు వ‌చ్చి, మరో నాలుగు రోజులలో ఓటింగ్ జరుగబోతుండగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు...
News

పాకిస్తాన్‌లో హిందూ బాలిక కాల్చివేత‌!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌, సుక్కుర్‌లోని రోహిలో 16 ఏళ్ళ‌ హిందూ బాలిక పూజా ఓడ్‌ను అపహరించాలనే ప్రయత్నం చేశారు. అది కాస్తా విఫలమవ్వడంతో ఆమెను కాల్చేశారు. సింధీ మీడియా ప్రకారం.. బాలిక తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రతిఘటన చేయడంతో వీధి మధ్యలో...
News

అదుపులో ఆరుగురు తీవ్ర‌వాదులు

జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో లష్కరేతోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయడం వంటి చర్యలతో వీరికి సంబంధం...
News

జమ్మూ-కాశ్మీర్లో వేర్పాటువాద నేతలకు ఎన్.ఐ.ఎ షాక్‌

కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ జ‌మ్మూ-క‌శ్మీర్‌: కశ్మీర్‌ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. 2017లో కశ్మీర్‌ అల్లర్లకు సంబంధించి వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్‌ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని...
News

తన పౌరుల కోసం భారత్ ఏమైనా చేస్తుంది: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత విదేశీ విధానాలపై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానాలు భారత దేశానికి మంచి చేస్తున్నాయన్నారు. దేశ పౌరుల కోసం...
News

ఊబ‌ర్‌.. పాకిస్తాన్ జ‌పం!

యాప్‌లో పాక్ క‌రెన్సీ జ‌మ్మూక‌శ్మీర్‌: ప్రముఖ సంస్థ ఊబర్ తీరు వివాదాస్పదమైంది. జమ్మూ- కశ్మీర్‌లో పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్‌)ని కరెన్సీగా చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. పేమెంట్ చేసే చోట భారత రూపాయిని చూపించకుండా పాకిస్తాన్ కరెన్సీని ప్రదర్శిస్తోందని ట్విట్టర్...
News

‘ది కాశ్మీర్ ఫైల్స్’ అంటే ఆ ఉగ్ర‌వాది భార్య‌కు గుండె ద‌డ‌!

ఆ భయంతో భారత ఆర్మీపై అబద్ధాల ప్రచారం! న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎజెండాను ప్రచారం చేసేందుకు కృషి చేస్తోంది కాశ్మీరీ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్ పాకిస్తాన్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్. ఆమె చేస్తున్న అసత్య ప్రచారాలకు సంబంధించిన...
News

జమ్ముకశ్మీర్‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు!

న‌లుగురు తీవ్రవాదుల హ‌తం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో జైషే మహ్మద్​ కమాండర్​ కమాల్​ భాయ్​ను హతమార్చినట్టు జమ్ముకశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. అతడు 2018...
News

ఆ క్షిప‌ణి మాదే.. పొర‌పాటున పాకిస్తాన్ వైపు వెళ్ళింది..

విచారం వ్య‌క్తం చేసిన భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ న్యూఢిల్లీ: మెయింటెనెన్స్ సమయంలో భారత్ అనుకోకుండా పాకిస్తాన్‌పైకి క్షిపణిని ప్రయోగించింది. ఈ సంఘటనపై తాము విచారం వ్య‌క్తం చేస్తున్నామ‌ని భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం,...
News

భార‌త్ మిసైల్ దాడి… పాకిస్తాన్ ఆరోప‌ణ‌!

న్యూఢిల్లీ: త‌మ మీద‌కు భార‌త్ మిసైల్ దాడి చేసింద‌ని, పాకిస్తాన్ ఆరోపించింది. భారతదేశానికి చెందిన సూపర్‌సోనిక్ క్షిపణి పాకిస్తాన్ మీదకు వచ్చిందని, బుధవారం సాయంత్రం సిర్సా నుంచి టేకాఫ్ అయ్యిందని ఆరోపించింది. పాకిస్తాన్ భూభాగంలోని 124 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో...
1 6 7 8 9 10 15
Page 8 of 15