మహమ్మద్ ప్రవక్త , జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులే – శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వెల్లడి
ఒడిశాలోని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని స్వామీజి చెప్పారు. అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారన్నారు. స్వామి నిశ్చలానంద సరస్వతి...