archiveOdisha

News

పేట్రేగిపోతున్న మావోయిస్టులు.. ఒడిశాలో వాహనాల ధ్వంసం!

బ‌రంపురం: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమీప గ్రామాల్లో...
News

మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి సీఎం ఫండ్‌!

భగ్గుమన్న హిందూ జాగరణ్‌ మంచ్‌ భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి రూ.78 లక్షలకు పైగా మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందూ జాగరణ్‌ మంచ్‌ ఒడిశా యూనిట్‌ శుక్రవారం...
News

ఒడిశాలో ముగ్గురు మావోయిస్టులు హతం

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఒక మావోయిస్టు మృతి చెందారు. ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. తులసీ ఫారెస్ట్ రేంజ్ లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు...
News

ఒడిశా నుంచి ఆవులు, గొడ్డు మాంసం అక్రమ రవాణా!

బరంపురం: ఒడిశా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు ఆవులు, గొడ్డు మాంసం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై నుండి కోల్‌కతాకు కలిపే ఎన్‌హెచ్‌-16 ద్వారా అక్రమ...
News

ఏవోబీలో ఎదురుకాల్పులు!

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో భ‌ద్ర‌తా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జ‌రిగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి...
News

భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతీరామ్‌ అరెస్టు

బీజాపూర్‌: మావోయిస్టుల అత్యంత శక్తివంతమైన బెటాలియన్‌లలో ఒకటైన పిఎల్‌జిఎ-1 సభ్యుడు, భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతిరామ్‌ను భద్రతా దళాలు బీజాపూర్‌లో అరెస్టు చేశాయి. అందిన సమాచారం మేరకు ఆదివారం (సెప్టెంబర్‌ 12), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌),...
1 2
Page 2 of 2