archiveM

News

అమెరికాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు… మృతదేహాల తరలింపు, అంత్యక్రియలకు ఇబ్బందులు

అమెరికాలో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో శుక్రవారం 1.90 లక్షలకు పైగా కేసులు రాగా.. 1,300 మంది మృతి చెందారు. ఫ్లోరిడాలో నెల రోజుల క్రితం రోజువారీ మరణాల సగటు 52 కాగా.. వారం...
News

తీర రక్షణ దళంలో ఐసీజీ విగ్రహ

భారతీయ తీరగస్తీ నౌక ‘ఐసీజీ విగ్రహ’ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖలోని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కోస్టుగార్డు వెసల్స్‌ ఆర్డర్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఏడో నౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా చెన్నైలో జాతికి...
News

పాకిస్థాన్ లో జీహాద్ తప్పనిసరి… షరియా చట్టాలూ అమలు చేస్తాం.. పాకిస్తాన్ తాలిబన్ల వ్యాఖ్య

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కాబుల్‌ జైళ్ల నుంచి తమ ఖైదీలు విడుదల అవుతున్న వీడియోను తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) విడుదల చేసింది. 11 నిమిషాల వీడియోలో అమెరికాను ఓడించినందుకు అఫ్గాన్ తాలిబాన్లపై టీటీపీ ప్రశంసలు కురిపించింది. పాకిస్తాన్‌లో జిహాద్‌...
News

భారత్ లో అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనం… గిన్నిస్ రికార్డ్స్ లో చోటు

భారత్ లోని ఆస్పత్రుల్లో చేపట్టిన ఓ అధ్యయనానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా ఘనత పొందింది. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావాలపై బ్రిటన్‌ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ...
News

కుస్తీని దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..2032 వరకు స్పాన్సర్షిప్..

భారత కుస్తీ టీంకు అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్ ‌కు U.P ప్రభుత్వం స్పాన్సరర్ ‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్ ‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది....
News

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. "ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్...
News

కేరళలో కోరలు చాస్తున్న కరోనా – ఒక్కరోజులోనే 31 వేల కేసులు – రికార్డు స్థాయిలో మరణాలు

కరోనా మూడోదశ వ్యాప్తి భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు విజృంభించాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు నమోదు అవుతున్నాయి. కేరళలో బుధవారం కరోనా సంక్రమణ తాలూకూ భయానక గణాంకాలు తెరపైకి వచ్చాయి. గత 24 గంటల్లో, ఇక్కడ 31,445...
News

తాలిబన్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన చైనా – భారత్ ను ఇరుకున పెట్టడానికేనంటున్న నిపుణులు

తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. కాబుల్లో తొలి దౌత్యపరమైన సంప్రదింపులు చేపట్టింది. ఇరువురి మధ్య అవరోధం లేకుండా సంభాషణ జరుగుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. తాలిబన్ల విషయంలో తొలి నుంచీ చైనా...
News

రూ.1.26 లక్షల కోట్ల అభివృద్ధి పనులపై మోడీ సమీక్ష… 14 రాష్ట్రాలు హాజరు

'వన్ నేషన్ వన్ రేషన్' పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమీక్ష నిర్వహించారు. 37వ ప్రగతి సమావేశంలో భాగంగా... 14 రాష్ట్రాల్లో సుమారు రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్ లను సమీక్షించారు. ప్రాజెక్టులు తెలుకున్నారు. ఓఎన్...
News

తాలిబన్లతో రహస్య చర్చలు జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సిఐఎ

అమెరికా అత్యున్నత నిఘా విభాగమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, తాలిబన్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. తాలిబన్ నాయకుడు అబ్దుల్ ఘనీ బరాదర్​తో సీఐఏ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్​ భేటీ అయ్యారు. కాబుల్ వేదికగా సోమవారం ఈ సమావేశం జరిగినట్లు...
1 2 3 4 10
Page 2 of 10