archiveM

News

ఆఫ్గన్లో చిక్కుకున్న హిందువులు, సిక్కులను కాపాడటానికి…. ‘ఆపరేషన్ దేవీ శక్తి’

అఫ్గాన్​లో చిక్కుకున్న భారతీయులు సహా అక్కడి సిక్కులు, హిందువులను దిల్లీకి తరలించే ప్రక్రియకు 'ఆపరేషన్ దేవీ శక్తి' అని పేరు పెట్టారు. మంగళవారం మరో 78 మంది అఫ్గాన్ నుంచి భారత్​ చేరుకున్న సందర్భంగా ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్​...
News

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న వందే భారత్ రైళ్లు…

'మేకిన్ ఇండియా'లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. లాంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను...
News

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.....
News

ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..

ఛత్తీస్‌గఢ్ ‌లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి సుందర్‌రాజ్‌ తెలిపారు....
News

రష్యా నుంచి అత్యాధునిక ఏకే 103 సిరీస్ రైఫిల్స్ దిగుమతి.. ఒప్పందం చేసుకున్న భారత్..

భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఏకే 103 సిరీస్‌ రైఫిల్స్‌ను రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఇందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సైన్యం గడువు తిరిన, వాడుకలో లేని రైఫిళ్ల స్థానంలో ఈ కొత్త ఆయుధాలను...
News

చెరువులో దొరికిన దేవతామూర్తుల విగ్రహాలు

చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామంలోని ఓ చెరువులో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. చెరువులో చేపల కోసం మోటర్తో నీటిని తోడుతుండగా.. విగ్రహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. విగ్రహాలతో పాటు...
News

రూ.83 కోట్లతో సోమనాథ్ దేవాలయ అభివృద్ధి పనులు.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్​ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో...
News

అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద బాంబు కలకలం – అప్రమత్తమైన భద్రతా దళాలు

అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌  భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్‌ కాపిటల్‌ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన...
News

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ,...
News

భారత్ అధ్యక్షతన భద్రత మండలిలో రెండు శాంతి పత్రాల ఏకగ్రీవ ఆమోదం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం శాంతి భద్రతల సమస్యపై.. మొదటిసారి రెండు కీలక పత్రాలను భారత్ నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అధ్యక్షతన 'ప్రొటెక్టర్స్ ది ప్రొటెక్టర్స్' అనే థీమ్‌తో బహిరంగ చర్చను...
1 2 3 4 5 10
Page 3 of 10