archiveINDIA

News

ఆఫ్గాన్ విషయంలో భారత్ ది నిర్ణయాత్మక పాత్ర.. అమెరికా వెల్లడి..

ఆఫ్గనిస్థాన్ విషయంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ తెలిపింది. శిక్షణ, మౌలిక వసతుల కల్పనలో భారత్ పాత్ర విశేషమైనదని పెంటగాన్ మీడియా ప్రతినిధి జాన్ కిర్బీ అభివర్ణించారు. అఫ్గాన్ కు.. భారత్​- అమెరికా సంయుక్త సహకారంపై...
News

బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి...
News

ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం

తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు...
ArticlesNews

ప్రపంచాభివృద్ధిలో మనమూ భాగస్వాములమవుతున్నాం….

వ్యక్తిగా సైతం మనం కేవలం మన హితానికే కాకుండా పరహితం కోసం జీవించడమే జీవిత పరమార్ధంగా భావించడం మన సంస్కృతిలో భాగం. అదేవిధంగా మన దేశం కూడా తన సంరక్షణ, సౌభాగ్యంతో పాటుగా ఎప్పుడూ ప్రపంచ మానవాళి హితాన్ని కాంక్షించే దేశంగానే...
News

భారతదేశం మూలాల్లోనే అహింస, కరుణ ఉన్నాయి – దలైలామా

'భారతదేశానికి నేను దీర్ఘకాలిక అతిథిని' అని టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ఆతిథ్యం ఇచ్చిన భారతదేశానికి తాను ఎటువంటి ఇబ్బంది తీసుకురానని స్పష్టం చేశారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ సహ-ఛైర్మన్‌ జీవి ప్రసాద్‌, మరికొందరు పాల్గొన్న దృశ్యమాధ్యమ సదస్సులో దలైలామా...
News

కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్

చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ...
News

భారత్‌ సాయం మరువలేనిది: ఐరాస

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్‌కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌ సేవలు మరువలేనివి అని కొనియాడింది. భారత్‌ చేసిన ఈ సాయం శాంతి పరిరక్షకులు సురక్షితంగా ఉండేందుకు...
News

‘షుక్రియా భారత్‌’.. భూటాన్ చిన్నారి ముద్దుగొల్పే మాటలు

కోవిడ్-19 టీకాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ..భారత్ తన ఉదారతను చాటుకుంటోంది. ఈ క్లిష్ట సమయంలో మనదేశం చూపుతున్న చొరవకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వరసలో భూటాన్‌కు చెందిన ఓ చిన్నారి కూడా చేరింది. కరోనా టీకాలు తమ దేశానికి...
News

భారత్, అమెరికాల బంధం బలోపేతమవుతుంది

ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిశ్చయించాయి. ఇందుకు ఉభయ సైన్యాల మధ్య సహకారాన్నీ, లాజిస్టిక్‌ సాయాన్నీ పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. చైనా దురాక్రమణ, ఆధిపత్య ధోరణి కనబరుస్తున్న ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో... భారత్‌తో తమకు దృఢమైన భాగస్వామ్యం ఉందని...
News

ఫ్లిప్‌కార్ట్‌ కు నాగాలాండ్ ఏ దేశంలో ఉందో తెలీదట

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ చిక్కుల్లో పడింది. ఓ వినియోగదారుడికి ఇచ్చిన సమాధానంలో నాగాలాండ్‌ భారత్‌లో లేదంటూ పేర్కొనడంతో విమర్శలు ఎదుర్కొంది. నెటిజన్ల నుంచి వచ్చిన ట్రోల్స్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ రాష్ట్రానికి డెలివరీలను కూడా ప్రారంభించింది. తమ రాష్ట్రానికి...
1 24 25 26 27
Page 26 of 27