టీమ్ఇండియా విజయం కోసం పాకిస్థాన్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే.. మన వాళ్ళ విజయం కోసం పాకిస్థానీయులు ప్రార్థించడం ఎప్పుడైనా చూశారా? ఆదివారం ఆ అరుదైన దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే ఆ జట్టు సెమీస్ చేరడం భారత్ చేతుల్లోనే ఉంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై...









