భారత్‌లో 6కోట్ల వ్యాక్సిన్ల తయారీకి సిద్ధం – సిరం ఇన్‌స్టిట్యూట్ వెల్లడి
వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖ సిరం ఇన్‌స్టిట్యూట్ కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ విజయవంతమైతే..భారత్‌లో 6కోట్ల డోస్‌లను ఈ సంవత్సరం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్...









