
826views
మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటాయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద వైద్య సిబ్బంది మీద మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డారు. “ప్రీ ప్లానెడ్ గా అటాక్ చేశారు” అని అంబులెన్స్ డ్రైవర్ చెప్తున్నారు. ఒక డాక్టర్ తో సహా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమంది డాక్టర్లు ఇంకా అక్కడే ఇరుక్కుపోయారని సమాచారం.
ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయలేమని, రాజీనామా చేస్తామని సిబ్బంది సామూహిక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.







