ఆరోగ్య భారతి వారి కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం
ఆరోగ్య భారతి అఖిల భారతీయ కార్యదర్శి డాక్టర్ మురళి కృష్ణ గారి చేతుల మీదుగా కోవిడ్ కాల్ సెంటర్ ప్రారంభించ బడినది . జూమ్ మీటింగ్ ద్వారా షుమారు వంద మంది డాక్టర్లతో జరిగిన సమావేశంలో శ్రీ మురళి కృష్ణ కాల్...









