ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 20,000 మంది.
కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. కాగా, అంతర్జాతీయంగా కరోనా మృతుల సంఖ్య...









