archive#COVID-19

News

చైనాలో కరోనా కల్లోలం… వారం రోజుల్లో 13 వేల మంది మృతి

చైనా దేశంలో కరోనా మరణాలు ఇప్పుడల్లా అదుపులోకి వచ్చేలా లేవు. తాజాగా ఈ నెల 13 నుంచి 19వ తేదీ మధ్యలో (వారం రోజుల్లో) కొవిడ్‌ కారణంగా 13 వేల మంది చనిపోయారని చైనా ప్రకటించింది. వీరిలో 681 మంది కేవలం...
News

కొవిడ్ అనంతరం తగ్గిన ఆర్థిక అసమానతలు.. కేంద్రం చర్యలే కారణం!

భారత ఆర్థిక వ్యవస్థ 'కె' ఆకారంలో పుంజుకుంటోందనే విమర్శలను ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తోసిపుచ్చారు. ధనవంతులు మరింత ధనవంతులు కావడం.. పేదవాళ్లు మరింత పేదరికంలో జారిపోవడాన్ని 'కె' ఆకారపు పురోగతిగా అభివర్ణిస్తారు. అయితే అలాంటి పరిస్థితులు లేవని.. ఆర్థిక అసమానతలు తగ్గేందుకు 'కొవిడ్‌-19'...
News

శ్మశానాల్లో చోటు లేక వీధుల్లోనే మృతదేహాల దహనం.. చైనాలో భయానక పరిస్థితి!

చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఎటు చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. శ్మశానాల్లో చోటు దొరక్క వీధుల్లో, రోడ్లపైనే తమ వారిని దహనం చేస్తున్నారు. ఆస్పత్రులన్నీ పేషంట్లతో నిండిపోయాయి. శ్మశానాల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరిన దృశ్యాలు సోషల్...
News

డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం

* సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి రెండున్నరేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి... ఎన్నో రూపాలను మార్చుకుంటోంది. నిత్యం పరివర్తనం చెందుతోన్న వైరస్‌.. కొత్త వేవ్ ‌లకు కారణమవుతోంది. అయితే, కొవిడ్‌-19 వేరియంట్లలో 'డెల్టా' రకమే అత్యంత ప్రాణాంతకమైనదని సీఎస్‌ఐఆర్‌- సెంటర్...
News

డోలో విక్రయాలకు తాయిలాలు నిజం కాదు

* రూ.1,000 కోట్ల తాయిలాలపై ఐపీఏ వివరణ డోలో-650 ట్యాబ్లెట్‌ విక్రయాలు పెంచుకోడానికి, ఆ ఔషధ తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌, వైద్యులకు రూ.1,000 కోట్ల విలువైన తాయిలాలు ఇచ్చిందనే ఆరోపణలను ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) తోసి పుచ్చింది. ఈ...
News

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి

కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు...
News

చైనాలో మళ్ళీ లాక్ డౌన్

త్వరలో సెలవులు వస్తుండటంతో.. స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున...
News

కరోనాపై కేంద్రం హెచ్చరిక

దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. గత కొన్ని నెలలుగా పెద్దగా కనిపించని కరోనా పాజిటివ్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయ్. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,240 క్రొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దాంతో పెరుగుతున్న...
News

కరోనా నాలుగో వేవ్‌ రాకపోవచ్చు

* ఐఐటీ కాన్పూర్ ‌కు చెందిన మణిందర్ అగర్వాల్ వెల్లడి ఇటీవల కాలంలో స్వల్పస్థాయిలో పెరుగుతోన్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా దేశంలో నాలుగోవేవ్ రావొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువని ఐఐటీ కాన్పూర్ ‌కు...
News

కోవిడ్ మరణాలపై WHO నివేదిక తప్పుల తడక

* భారత ప్రతిష్ఠను దిగజార్చేందుకేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్ ‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేసిన ప్రకటనపై వివిధ...
1 2 3 13
Page 1 of 13