కరోనా ముప్పు పోలేదు… డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!
జెనీవా: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా ముప్పు ఇంకా పోలేదని, వైరస్‌ను నియంత్రించే పద్ధతులు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లోకానికి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది...









