archiveCORONA

News

అమెరికాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు… మృతదేహాల తరలింపు, అంత్యక్రియలకు ఇబ్బందులు

అమెరికాలో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో శుక్రవారం 1.90 లక్షలకు పైగా కేసులు రాగా.. 1,300 మంది మృతి చెందారు. ఫ్లోరిడాలో నెల రోజుల క్రితం రోజువారీ మరణాల సగటు 52 కాగా.. వారం...
News

వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం. తస్మాత్ జాగ్రత్త : కేంద్రం హెచ్చరిక

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు....
News

కేరళలో కోరలు చాస్తున్న కరోనా – ఒక్కరోజులోనే 31 వేల కేసులు – రికార్డు స్థాయిలో మరణాలు

కరోనా మూడోదశ వ్యాప్తి భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు విజృంభించాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు నమోదు అవుతున్నాయి. కేరళలో బుధవారం కరోనా సంక్రమణ తాలూకూ భయానక గణాంకాలు తెరపైకి వచ్చాయి. గత 24 గంటల్లో, ఇక్కడ 31,445...
News

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న 25 వేలుగా నమోదైన కేసులు..ఒక్కసారిగా 40 శాతం మేర పెరిగి, 35 వేలకు చేరాయి. అలాగే 400కి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు...
News

కేరళలో కరోనా కల్లోలం

దేశమంతటా కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తూ ఉన్నా కేరళ మరియు ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం కరోనా ఏమాత్రం తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఒక వైపు దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం...
News

కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్

సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్...
News

ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోండి : అమెరికా సర్జన్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి

ప్రాణాంతక కరోనా వైరస్‌ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోవాలని అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి స్పష్టం చేశారు. కొవిడ్‌ బారిన పడి.. అమెరికా, భారత్‌లలో ఉంటున్న తన కుటుంబసభ్యులు 10 మంది ప్రాణాలు...
News

ఆర్‌ ఫ్యాక్టర్‌ పెరగడం ఆందోళనకరమే – రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు

కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతితో వణికిపోయిన భారత్‌లో పరిస్థితులు ఈమధ్యే కుదుటపడుతున్నట్లు కనిపించాయి. ఇదే సమయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై వైద్యనిపుణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని...
News

కేరళలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు

కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతున్న కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 73 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన జికా కేసుల సంఖ్య 19కి చేరింది. ఓ ప్రైవేటు...
News

కరోనా తొలగిపోయిందనే భ్రమలో బ్రతక్కండి – కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, వైరస్ మన మధ్య నుంచి తొలగిపోయిందనే భ్రమలో బతకొద్దని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగుచూసిన దృశ్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది....
1 4 5 6 7 8 10
Page 6 of 10