చైనాపై భగ్గుమన్న పాశ్చాత్య దేశాలు
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది. హాంగ్‌కాంగ్‌తోపాటు షిన్‌జియాంగ్ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనాపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడ్డాయి. సాధ్యమైనంత త్వరగా ఆయా ప్రాంతాల్లో పౌరుల ప్రాథమిక...









