archive#ban

News

తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా!

ఆరు ఛానెళ్ల పై కేంద్రం వేటు వేసింది. ఈ ఆరు యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని అందించే నెట్ వర్క్ లో భాగంగా పనిచేస్తున్నాయని గుర్తించింది. ఈ ఛానల్స్‌కు యూట్యూబ్‌లో దాదాపు 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వాటి...
News

టపాసుల బ్యాన్.. సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కొనుగోలు, కాల్చడంపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరమైనది భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు...
News

పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి

భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. మతోన్మాదంతో...
News

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!

ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక...
News

మొబైల్ కంపెనీలు పారదర్శకంగా లేకుంటే చ‌ర్య‌లు

చైనా ఫోన్ల నిషేధంపై స్పష్టతనిచ్చిన కేంద్రం న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు....
News

వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ నిషేధం

ఇరాన్‌: వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే, మాటిమాటికీ ఆమె...
News

దేశం నుండి పురాతన వస్తువుల తరలింపుపై నిషేధం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులను కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబితాలో బంగారం, వెండి...
News

మరో 19 లక్షల వాట్సప్ అకౌంట్ల బ్యాన్!

న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. గత మే నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఒక...
News

అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని...
News

16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

న్యూఢిల్లీ: హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్‌ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది. కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్‌...
1 2
Page 1 of 2