పండగ పూట బెంగళూరులో మాంసం అమ్మకాలుండవ్!
బెంగళూరు(కర్ణాటక): పండగల పూట బెంగళూరులో మాంసం అమ్మకాలను నిషేధించింది అక్కడ సర్కారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) బెంగళూరులో మాంసం విక్రయాలు, వధలపై నిషేధం విధించింది. గతంలో, బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా రామ...
