నుపుర్ శర్మ వీడియో చూసినందుకు బీహార్‌లో హత్యాయత్నం!
నాన్పుర్: బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మకి సంబంధించిన వీడియో చూసినందుకు ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. 23 ఏళ్ళ అంకిత్ ఝా అనే వ్యక్తిపై మరో వర్గానికి చెందిన నలుగురు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన బీహార్‌లోని సితామర్హీ...









