archive#AAP

News

తప్పుడు ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న కేజ్రీవాల్

* తమ ఆఫీసులో గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు * అంతా అబద్ధమేనంటున్న పోలీసులు తమ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ గుజరాత్‌ పర్యటనలో ఉండగా అహ్మదాబాద్‌లోని ఆప్‌ కార్యాలయంలో...
News

ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు.. తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం...
News

ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్

నగదు అక్రమ చెలామణీ (Money laundering) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే...
News

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్

* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ...
News

హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా?

* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సూటి ప్రశ్న హవాలా కేసులో అరెస్టైన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ ‌ను మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై ఆమ్‌ఆద్మీ పార్టీపై భాజపా నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌...
News

ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ‌కు కోర్టులో ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును కోర్టు, గురువారం పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు...
News

హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో...
News

ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి – VHP డిమాండ్

ఢిల్లీలోని AAP ప్రభుత్వ హిందూ వ్యతిరేక మరియు ముస్లిం-బుజ్జగింపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి విశ్వ హిందూ పరిషత్ ఒక ఫ్రంట్ ‌ను ప్రారంభించింది. VHP జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “గత కొన్ని...
News

తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ శనివారం హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతిని “తల తీసేస్తా” అంటూ బెదిరించారు. ఖాన్ ఆయన తలని ఖండించాలనటమే కాదు, అతని నాలుకను కూడా కత్తిరించాలని ఆకాంక్షించారు. దాస్నా ఆలయ ప్రధాన...
News

ఢిల్లీ అల్లర్లు 2020: యుఎపిఎ చట్టం కింద ఉమర్ ఖలీద్‌ విచారణకు అనుమతించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్ర హోంశాఖ

మైనారిటీ అనుకూల ప్రభుత్వ ఇమేజ్ ను ప్రక్కనబెడుతూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మత హింసకు సంబంధించిన కేసులో జెఎన్‌యు మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై విచారణకు అనుమతి ఇచ్చింది. ఉగ్రవాద...
1 2
Page 1 of 2