ఎన్నికల తర్వాతే షాహీన్‌బాగ్ నిరసనలపై విచారణ – స్పష్టం చేసిన సుప్రీం
దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలోని నిరసనలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలపై విచారణ ప్రభావం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు...


