నూజివీడు జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆషాఢ మాస సారె
ఏలూరు : రెండో బాసరగా పేరొందిన నూజివీడులోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే వార్షిక సారె కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు...







