యూపీ మెడికల్ వర్సిటీలో అక్రమ మజార్‌ల కూల్చివేత
ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (కెజిఎంయు)లో కొంతమంది ముస్లిములు రహస్యంగా అక్రమంగా మజార్‌లు నిర్మించసాగారు. ఆ పేరిట ముస్లిములు మెడికల్ వర్సిటీ భూములను ఆక్రమించుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను కొందరు వైద్యులు వ్యతిరేకించారు. ముస్లిం ఆక్రమణదారులు నిస్సిగ్గుగా ఆ వైద్యులపై...







