అగ్ని-4 పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిశా): భారత్ రక్షణ రంగం అంబుల పొదిలో అగ్ని-4 క్షిపణి చేరింది. బాలాసోర్ వద్ద బంగాళాఖాతంలో 4000 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు చేపట్టిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపకల్పంలోని సమగ్ర పరీక్ష...