భూమికి చేరుకున్న శుభాంశు శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం(ISC) నుంచి నేడు క్షేమంగా భూమిని చేరుకున్నారు.యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజులు గడిపి మంగళవారం భూమికి తిరిగి చేరుకున్నారు. ఈ...







