సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి విషయంలో వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్..
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. మైమెన్సింగ్లో ఉన్న ఆ ఇంటిని రెనొవేషన్ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం ఆయన ఇంటిని కూల్చివేయొద్దని.. ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరింది....







