భారత్పై అదనపు సుంకాలు ఉండకపోవచ్చు.. ట్రంప్ సంకేతాలు
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా సెకండరీ టారిఫ్లను తాము విధించకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక భేటీ ముగిశాక విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ...







