News

News

భారత్ మరోసారి విశ్వగురువు గా మారుతోంది : గోవింద్ దేవ్ గిరి మహరాజ్

ఆగస్టు 10న కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీ ఆడిటోరియంలో 36వ డాక్టర్ హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్ సమరోహ్‌ కార్యక్రమం జరిగింది. పూర్న్ కరేంగే హమ్ సబ్ కేశవ్, వో సాధనా తుమ్హారీ అనే స్ఫూర్తిదాయకమైన పాటను అందించిన ప్రముఖ గాయకుడు ఓంప్రకాష్ మిశ్రా...
News

వేదవిహిత జీవనమే జీవనయానం

వేద పండితులు ఎందరో ఉన్నారు, కానీ వేదవిహిత జీవనమే జీవనయానంగా చేసుకున్న వారిలో గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి ప్రముఖులు అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరులో ఉన్న దత్తాత్రేయ వేద విద్యాలయం గురుకులం ప్రాంగణంలో...
News

ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా లాయర్ నిశ్శబ్ద ఉద్యమం..

మనిషి జీవిత విధానంలో సులభతరం అంటూ వచ్చిన ప్లాస్టిక్ వచ్చింది. కాలక్రమంలో ప్లాస్టిక్‌ లేనిదే మనిషి జీవితం లేదు అన్నంతగా రోజులుమారిపోయాయి. అయితే ప్లాస్టిక్ వినియోగం ఈజీ అయినా పర్యావరణానికి, మనిషి ప్రాణాలకు ప్రమాదకరంగా మారాయి అని నిపుణులు ఆందోళన వ్యక్తం...
News

అంతరిక్ష కేంద్రం నుంచి భారత్ అందంగా కనిపించింది: శుభాంషు శుక్లా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని-ISSకి ప్రయాణించిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంషుశుక్లా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన తన మిషన్ సక్సెపుల్‌గా పూర్తి చేసుకొని తిరిగి భారత్ చేరుకున్నారు. గురువారం ఢిల్లీలోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్రో...
News

సంప్రదాయబద్ధంగా గణేష్‌ ఉత్సవాల నిర్వహణ

సనాతన హిందూ ధర్మం ప్రకారం సంప్రదాయబద్ధంగా, పర్యావరణ హితంగా మండపాలతో గణేష్‌ మహోత్సవాలను శోభాయమానంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా గణేష్‌ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రరాజు అన్నారు. గుంటూరులోని కలెక్టర్‌ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరాజు మాట్లాడుతూ.....
ArticlesNews

మట్టి విగ్రహాల్లో దిట్ట అమలాభట్ట

మనం చేసుకునే పండగలు వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అవ్వడం. కానీ ఆధునిక పోకడలు పర్యావరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టర్‌ ఆఫ్‌ ఫారిస్‌తో తయారు చేస్తున్న విగ్రహాలు పర్యావరణానికి విఘాతం...
News

కుమారారామంలో వేద పఠనం

కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారా రామభీమేశ్వరాలయం వేద పఠనంతో పులకించింది. బాలాత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు ఆధ్వర్యంలో 27వ వేదసభను పంచారామ క్షేత్రంలో నిర్వహించారు. సీనియర్‌ వేద పండితులు శ్రీపాద రాజశేఖరశర్మ అధ్యక్షత...
News

36 పాక్ వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్

ధర్మవరంలో పట్టుబడ్డ కొత్వాల్ నూర్ మహ్మద్ కు ఉన్న ఉగ్రలింకులను కని పెట్టేందుకు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. పాకిస్థాన్ కు చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో అతడు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. ఆ గ్రూపులు ఏంటి? వాటిలో కార్యకలాపాలు...
1 … 733 734 735 736 737 … 3,138
Page 735 of 3138