మట్టి గణపతిని పూజించాలి
వినాయక చతుర్థి సందర్భంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిక్షించాలని ప్రజలకు అనంతపురం జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘మట్టి ప్రతిమలను పూజించి– పర్యావరణాన్ని పరిరక్షించాలి’ అనే...







