కాశీ విశ్వనాథుడికి 21 క్వింటాళ్ల స్వీట్లతో నైవేద్యం
ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో కాశీవిశ్వనాథుడు, అన్నపూర్ణ ఆలయాల్లో అన్నకూట్ మహాత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయాల్లో ఎన్నడూ చూడనన్ని స్వీట్లు, లడ్డూలు, రుచికరమైన వంటకాలను నైవేద్యాలుగా సమర్పించారు. 21 క్వింటాళ్ల స్వీట్లను కాశీ విశ్వనాథుడికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకు...







