ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు తుదిశ్వాస
ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు (85) వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణ కోసం ఆంధ్ర ప్రాంతం నుండి 65 సంవత్సరాల క్రితం వారు ప్రచారక్‌గా వచ్చారు. మొదట్లో సూర్యాపేటలో...







