భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం..
అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా...







