భువనేశ్వర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం
భువనేశ్వర్‌లోని ఆచార్య విహార్ విద్యా సంస్థలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం జరిగింది. దాదాపు 500 మంది యువకులు పాల్గొన్నారు. ఇందులో ఒడిశా (పూర్వ) సహ సంపర్క్ ప్రముఖ్ డాక్టర్ బసంత్ పాటి మార్గనిర్దేశనం చేశారు. భారత దేశంలోని...







