News

ArticlesNews

బడ్జెట్‌ తర్వాత ఈ వస్తువుల ధరలు మరింత ప్రియం.. అవేంటో మీకు తెలుసా?

కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget2023) ప్రవేశపెట్టడానికి ఇంకా కొంత సమయం ఉంది. సుమారు 20 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో బడ్జెట్ కూర్పులో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. వివేకంతో ఆర్థిక నిర్వహణతోపాటు దీర్ఘకాల వృద్ధికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది....
News

జర్మనీలో ఉగ్రవాద దాడికి ఇరాన్‌ తీవ్రవాదుల యత్నం.. తృటిలో తప్పిన ముప్పు!

జర్మనీలో భారీ ఉగ్రవాద దాడి తప్పింది. రసాయనాలతో దాడికి పాల్పడేందుకు సిద్ధపడిన ఇద్దరు వ్యక్తులను జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి అత్యంత ప్రమాదకరమైన 84 మిల్లీగ్రాముల రిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరూ ఇరాన్ కు చెందిన...
News

సంక్రాంతి ఇన్విటేషన్‌తో వివాదానికి తెరలేపిన తమిళనాడు గవర్నర్‌ రవి..

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi), ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. గవర్నర్ రవి ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని తమిళనాడు అసెంబ్లీ ఇటీవల తీర్మానించడం, గవర్నర్ వాకౌట్ చేయడం సంచలనమైంది. తాజాగా గవర్నర్...
ArticlesNews

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. నిత్య నూతనం.. అధునాతనం!

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande bharat express) ఈ నెల 19న హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖ (Vizag)కు పరుగులు పెట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ రైలును ప్రధాని...
News

సేవా టికెట్ల దర్శన కోటా విడుదల

జనవరి 12వ తేదీ నుంచి తిరుమలలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన సేవా టికెట్లు, సంబంధిత ద‌ర్శ‌న కోటాను ఆన్‌‌లైన్ వ‌ర్చువ‌ల్ ద్వారా విడుదల చేసింది. ఉదయం 9 గంట‌ల‌ నుంచి టీటీడీ...
News

హిందూ వ్యతిరేక చర్యలను కట్టడి చేయకుంటే ప్రగతి భవన్‌ ముట్టడి – తెలంగాణ వీహెచ్‌పీ

తెలంగాణలో హిందూ వ్యతిరేక చర్యలను కట్డడిచేయకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) హెచ్చరించింది. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అంటూ మండిపడింది. పరిషత్ రాష్ట్ర...
News

అబ్దుల్‌ కలాం వర్సిటీలో ఉద్యోగ నియామకాలపై కేరళ గవర్నర్‌ సీరియస్‌.. ఎందుకంటే?

కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ క్యాంపస్‌ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించే నోటిఫికేషన్‌పై పెద్దఎత్తున దుమారం రేగుతోంది. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్, ఆఫీస్ అటెండెండర్‌, డ్రైవర్-కమ్-ఆఫీస్ అటెండెంట్ ఖాళీల కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రస్తుతం కేటీయూలో...
ArticlesNews

రోజు రోజుకీ దిగజారుతున్న పాక్‌ ఆర్థిక పరిస్థితి.. పిండి కోసం తొక్కిసలాటలు!

భారత్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో రోజు రోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అవి 5.8 బిలియన్‌ డాలర్లకు తగ్గి ఎనిమిదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్‌...
1 495 496 497 498 499 1,526
Page 497 of 1526