News

News

అలిపిరి ట్రాఫిక్ కష్టాలు

ఒకప్పుడు తిరుమల కొండమీదకు చేరుకున్న భక్తులు గంటలకు గంటలు క్యూలైన్‌లో వేచి ఉన్నాక మాత్రమే వేంకటేశ్వరుడి దర్శనం లభించేది. ఇప్పుడు అలిపిరిలోనే దేవుడు కనిపించేస్తున్నాడు. రద్దీ రోజుల్లో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల బారులు చూస్తే గుండె బేజారవుతుంది. గరుడ...
News

దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి

ప్రజలంతా భక్తిభావంతో దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ ఆదిత్య తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో సొలభం పంచాయతీ గొడుగుమామిడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమిలికి...
ArticlesNews

స్వస్థత ముసుగులో.. 2025లో మత మార్పిడి నెట్‌వర్క్ – ఒక డేటా అనలిస్ట్ కోణంలో..

ఈ ఎవాంజెలిజం మరియు నకిలీ స్వస్థతల గురించి పరిశోధన మొదలుపెట్టినప్పుడు.. దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుందని నేను మొదట్లో అనుకోలేదు. మే 2025లో మీడియా మానిటరింగ్ చేస్తున్నప్పుడు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక జిల్లా క్రైమ్ రిపోర్టులో ఒక చిన్న వార్త కనిపించింది....
News

అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య

అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహాన్ని ఓ భక్తురాలు విరాళంగా అందించారు. రూ.30 కోట్ల విలువ చేసే 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన బంగారు, వజ్రాలతో కూడిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని బెంగళూరు రాజాజీనగర్‌కు చెందిన కళాకారిణి జయశ్రీ...
ArticlesNews

దేశంలో పెరిగిపోతోన్న గోవధ – గోవధ నిషేధ చట్టాలు ఏం చెబుతున్నాయి?

హిందూ సంప్రదాయంలో గోవుల ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవుడితో సమానంగా గోవులను హిందువులు, జైనులు పూజిస్తారు. అయితే దేశంలో గోవధ పెరిగిపోవడం ఆందోళనకు దారితీస్తోంది. పలు రాష్ట్రాలు కఠిన చట్టాలు అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో...
News

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్‌ ఉదంతం మరవకముందే మరో హిందూ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌బరి జిల్లాలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక...
News

హసీనా స్థానం నుంచి హిందూ నేత పోటీ..

బంగ్లాదేశ్‌లో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్‌గంజ్‌-3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీకి సన్నద్ధమవుతున్నారు. న్యాయవాది అయిన గోవిందా...
News

హిందువులు నలుగురు పిల్లల్ని కనాలి : నవనీత్ రాణా

దేశ జనాభా కూర్పు, పాకిస్తాన్‌లా మారకుండా ఉండాలంటే ప్రతీ హిందువు నలుగురు పిల్లల్ని కనాలని ఒకప్పటి టాలీవుడ్ సినీనటి, బీజేపీ నేత నవనీత్ రాణా పిలుపునిచ్చారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మందికి అనేక మంది భార్యలు, చాలా మంది...
1 … 496 497 498 499 500 … 3,138
Page 498 of 3138