గోవుల ఘోష ఆగదా?
గోవులు ఘోషిస్తున్నాయి. దశాబ్దాలుగా నరకం చూస్తున్నాయి. రవాణాలో కన్నీరు పెడుతున్నాయి. అయినా వాటికి రక్షణ ఉండడం లేదు. విజయనగరం జిల్లాలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. దీనిపై చాలా ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇరుకుఇరుకుగా...







