News

News

శబరిమల బంగారం చోరీ కేసు.. ఈడీకి అప్పగింత

శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-EDకు కొల్లాం విజిలెన్స్‌ కోర్టు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా కేసులో కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు సహా సంబంధిత...
News

కమ్యూనిస్టుల విలాస జీవితాన్ని బయటపెట్టిన కమ్యూనిస్టు నేత కుమారుడు..

వామపక్ష నేతలు అనగానే అత్యంత సాధారణ జీవన శైలి, సాధారణ వస్త్ర ధారణ, నిత్యం నిరుపేద ప్రజల గురించే ఆలోచించడం, సైకిల్ పై తిరగడం.. ఇవన్నీ మన మనస్సులో గిర్రుమని తిరుగుతాయి కదా. ఇదంతా ఒఠ్ఠిదే. ఈ భ్రమల్లో ప్రజలను వుంచి,...
News

ఏజెన్సీలో వెదురు ఉత్పత్తులకు ప్రోత్సాహం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో వెదురుతో తయారుచేసిన ఉత్పత్తుల అభివృద్ధికి ప్రోత్సహించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. రంపచోడవరం మండలం సూర్లవాడ గ్రామంలో గిరిజనులు తయారుచేసిన వెదురు పరికరాలకు సంబంధించిన సమావేశాలకు రంపచోడవరం ఐటీడీఏ...
ArticlesNews

అంతర్జాతీయ మెడిసిన్‌ సదస్సులో ముఖ్యాంశంగా అశ్వగంధ..!

డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ట్రెడిషన్‌ మెడిసిన్‌ సమ్మిట్‌లో అశ్వగంధ ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదంలో అత్యంత అగ్రభాగాన ఉండే మూలికల్లో ఒకటైన అశ్వగంధ ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండొవ డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సమ్మిట్‌ 2025కి...
News

శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు

శబరిమల అయప్ప ఎరుమేలి మీదుగా సాంప్రదాయ (పెద్దపాదం) అటవీ మార్గం గుండా శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు ప్రత్యేక పాస్‌లను అటవీ శాఖ అందించనుంది. ముకుళి వద్ద ఈ పాస్‌ల పంపిణీ చేయనున్నారు. ప్రత్యేక పాస్‌లు పంపిణీ చేయాలని భక్తులు చాలాకాలంగా...
News

సాయుధ బలగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం

కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో సీఆర్పిఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌), బీఎస్‌ఎఫ్‌ (బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌), ఐటీబీపీ (ఇండో–టిబెటియన్‌ బోర్డర్‌ పోలీస్‌), ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమాబల్‌)లో కలిపి మొత్తం 3,239...
News

శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో సినిమా పాటలతో యువతి రీల్స్..

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి దర్శనార్థం వచ్చిన ఓ యువతి చేసిన రీల్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. శ్రీశైలంలోని సీఆర్‌ఓ (CRO) కార్యాలయం సమీపంలో, నిత్యం భక్తులు సంచరించే ప్రధాన రహదారిపై సినిమా పాటలు, ప్రైవేట్స్‌ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ...
ArticlesNews

భారత్‌లో సువార్త ప్రకటనల (Evangelism) తెర వెనుక కథ : హిందూ ఆచారాలను అనుకరిస్తూ మనుగడ!

1980ల మొదట్లో, మైఖేల్ డిసౌజా అనే క్రైస్తవ మత ప్రచారకుడు (సువార్తికుడు) తమిళనాడుకు వచ్చారు. అప్పుడు చర్చికి ఎప్పటి నుంచో తెలిసిన, బయటికి చెప్పడానికి ఇష్టపడని ఒక నిజం ఆయనకు అర్థమైంది. “పోరాడితే భారతదేశాన్ని మార్చడం కుదరదు.” ఎందుకంటే, ఇక్కడ ప్రజల...
1 464 465 466 467 468 3,094
Page 466 of 3094