( జనవరి 16 – కనుమ ) సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు. పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి...
మన పూర్వులు సూర్య సంచారాన్ని రెండుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం, దక్షిణ దిశలో ఉంటే దక్షిణాయనం అన్నారు. సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అలా ప్రవేశించడానికి పట్టే కాలం...
తెలుగువారి లోగిళ్లలో ఆనందం వెల్లివిరిసే శుభదినం… ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆబాలగోపాలం ప్రమోదభరితమయ్యే పర్వదినం… ధనధాన్యాలతో కర్షకుల గృహాలు కళకళలాడుతుండగా, అన్ని కులాలూ వృత్తులవారు మమేకమై జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంరంభం ఒక నెల ముందే ధనుర్మాసంతో మొదలవుతుంది....
ఏదీ నాటి వైభోగం…! ధాన్యపు సిరులు కురిపించి కర్షకుల కళ్లలో ఆనందకాంతులు నింపే సంక్రాంతి పరిస్థితి వర్తమానంలో అలా ఉందా? అంటే సానుకూల సమాధానం రావడం కష్టమే. నాసిరకం వ్యవసాయ ఉత్పాదకాలు. అతివృప్టి- అనావృష్టితో సతమతం. గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, దళారుల...
సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి? మూడు రోజుల పండుగను ఎలా జరుపుకుంటారు..! నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి...
( సంక్రాంతి ప్రత్యేకం ) తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఏటా పుష్యమాస బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. ఇది అందరికీ పండుగే అయినా కర్షకులకు అతి ముఖ్యమైనది. రైతులకు సిరులు కురిపించి వారి...